10, డిసెంబర్ 2008, బుధవారం

** వీడియో కంప్యూటెర్ లోనికి కాఫి కావటం లేదు.**

వీడియో ని కంప్యూటెర్ లోనికి కాఫి చేస్తే కావటం లేదు. తరువాత cannot AVSEQO DATA error (cyclicredandary check ) అనే మేసేజ్ చూపిస్తుంది. దయ చేసి దీనికి పరిష్కారం చూపగలరు. :- సంబరాల బాల రాజు
సలహా :-) స్మూత్ గా వుండే క్లోత్ ని తీసుకుని సిడి ని క్లీన్ చెయ్యండి ...అప్పుడు ట్రై చెయ్యండి .)స్మూత్ క్లోత్ ని జస్ట్ నీటిలో ముంచి తీసి నెమ్మదిగా సిడి ని క్లీన్ చేసి సిడి ఆరిన తరువాత దాన్ని ప్లే చేసి చూడండి. ------------------------------------------------------------------------------------------------
అలా కాదంటే Body copy pro అనే soft were ను వాడండి. ఇది కచ్చితంగా మీ cd కాపి చేసి పెడుతుంది.దీనికివెబ్ సైట్ ని చూడండి.http://www.jufsoft.com/badcopy/ ఇది ట్రయల్ వెర్షన్. { ఆదిత్య విన్నకోట }

2 కామెంట్‌లు:

Aditya Vinnkota చెప్పారు...

satyanarayana garu idi chalamndiki vache samasye nadi,munduga meru i kindi steps follow avandi
1)smooth gaa vunde cloth ni tisukuni cd ni clean cheyyandi ...appudu try cheyyandi
2)smooth cloth ni just nitilo munchi tisi nemmadiga cd ni clean chesi cd arina tharuvatha danni play chesi chudandi

other wise

"bad cpoy pro"
ane software ni try cheyyandi ..tappanisariga etuvati cd i naa copy i thiravalisinde ii software to

k sir

mnm చెప్పారు...

సత్యనారాయణ గారూ

ఏదో తోచినది మనవి చేస్తున్నాను - మన్నించాలి .
బండి చక్రాన్ని మనం మరల కనుగొనవలసిన అవసరం
ఉందంటారా !!!

కంప్యూటరు సంబంధిత పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు
తెలుగులో ఇదివరకే బ్లాగులు , ఆన్ లైన్ ఫారం ,
చాట్ రూమ్ లు , పత్రికలు ఉన్నాయండీ . మరల
ఈ పరిశ్రమ ఎందుకండీ - మీ సమయం & శ్రమ
వృధా చేసుకోవడం అవసరమా ?