మనం ప్రతి రోజు computer పై గంటల తరబడి పనిచేస్తుంటాం.అనేక ప్రోగ్రాముల్ని open చేసి close చేస్తుంటాం.అలా చేయడం వలన registry లో ఎంట్రీలు పేరుకు పోయి సిస్టం పనిచేయడం నెమ్మదిస్తుంది .అలాంటి సమస్య నుంచి గట్టెక్కాలంటే http://www.windowsdoctor.com/అనే సైట్ లో ఉన్నwindows doctor ని down load చేసి మీ సిస్టం లో ఇన్స్టాల్ చేయండి .అది మీ సిస్టం లోని అనవసరమైన ఎంట్రీలను మీ అనుమతి తో తొలగిస్తుంది మీ సిస్టం వేగంగా పనిచేసేలా చూస్తుంది.
---------------------------------------------------------------------------------------------
ఈ విండోస్ డాక్టరు అనేది పూర్తిస్ధాయి ఫ్రీవేరు కాదని గమనించాలి సుమా . పూర్తిస్ధాయి సాఫ్టువేరు వెల 30$ గా ఉన్నది . మరి అంత ధరకి తగినట్లు అది సరిగ్గా పనిచేస్తుందా అనేది నిపుణులెవరైనా చెప్పాల్సిన సంగతి .{ MNM }
17, డిసెంబర్ 2008, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
ఈ విండోస్ డాక్టరు అనేది పూర్తిస్ధాయి ఫ్రీవేరు కాదని గమనించాలి సుమా . పూర్తిస్ధాయి సాఫ్టువేరు వెల 30$ గా ఉన్నది . మరి అంత ధరకి తగినట్లు అది సరిగ్గా పనిచేస్తుందా అనేది నిపుణులెవరైనా చెప్పాల్సిన సంగతి .
కామెంట్‌ను పోస్ట్ చేయండి