మనం ప్రతి రోజు computer పై గంటల తరబడి పనిచేస్తుంటాం.అనేక ప్రోగ్రాముల్ని open చేసి close చేస్తుంటాం.అలా చేయడం వలన registry లో ఎంట్రీలు పేరుకు పోయి సిస్టం పనిచేయడం నెమ్మదిస్తుంది .అలాంటి సమస్య నుంచి గట్టెక్కాలంటే http://www.windowsdoctor.com/అనే సైట్ లో ఉన్నwindows doctor ని down load చేసి మీ సిస్టం లో ఇన్స్టాల్ చేయండి .అది మీ సిస్టం లోని అనవసరమైన ఎంట్రీలను మీ అనుమతి తో తొలగిస్తుంది మీ సిస్టం వేగంగా పనిచేసేలా చూస్తుంది.
---------------------------------------------------------------------------------------------
ఈ విండోస్ డాక్టరు అనేది పూర్తిస్ధాయి ఫ్రీవేరు కాదని గమనించాలి సుమా . పూర్తిస్ధాయి సాఫ్టువేరు వెల 30$ గా ఉన్నది . మరి అంత ధరకి తగినట్లు అది సరిగ్గా పనిచేస్తుందా అనేది నిపుణులెవరైనా చెప్పాల్సిన సంగతి .{ MNM }
17, డిసెంబర్ 2008, బుధవారం
:- windows Xp ఇన్స్టాల్ అవడం లేదు :-
నేను ప్రస్తుతానికి xp2 వాడుతున్నాను.అది కొద్దిగా ఇబ్బంది పెడుతుంటే మళ్లీ install చేద్దామంటే కావడం లేదు. తరువాత మీ సిస్టంలోనికి windowsxpఇన్స్టాల్ కావడం లేదు మీ సిస్టం లో virus scaner ఉన్నది .దానిని re install చేసి మరల ప్రయత్నించండి అనే మేసెజ్ చూపిస్తుంది . control panel లో ఎంత వెదికిన virus scaner కనిపిచడం లేదు .కొన్ని రకాల soft weres కూడా re install అవడం లేదు .ఇప్పుడు నా సిస్టం లో windows Xp ని install చేసుకునే మార్గం తెలుపవలసినదిగా విన్నవించుకుంటున్నాను . సంపత్ కుమార్
---------------------------------------------------------------------------------------------
కొన్ని కంప్యూటర్లలో BIOS లో antivirus protection enabled అని ఒక సెట్టింగు ఉంటుంది .
దానిని తొలగించి , బయోస్ సెట్టింగులని సేవ్ చేసి మీరు విండోస్ ఇన్స్టలేషను కొనసాగించాల్సి ఉంటుంది .
కంప్యూటరు ని ప్రారంభిస్తున్నపుడే , రామ్ టెస్టింగు అవుతున్నపుడే బయోస్ లోకి ప్రవేశించాల్సి ఉంటుంది .
ఇందుకు సాధారణంగా del key ని నొక్కవలసి ఉంటుంది . { MNM }

లేబుళ్లు:
:- సమస్యలు - చిట్కాలు
10, డిసెంబర్ 2008, బుధవారం
** వీడియో కంప్యూటెర్ లోనికి కాఫి కావటం లేదు.**
వీడియో ని కంప్యూటెర్ లోనికి కాఫి చేస్తే కావటం లేదు. తరువాత cannot AVSEQO DATA error (cyclicredandary check ) అనే మేసేజ్ చూపిస్తుంది. దయ చేసి దీనికి పరిష్కారం చూపగలరు. :- సంబరాల బాల రాజు
సలహా :-౧) స్మూత్ గా వుండే క్లోత్ ని తీసుకుని సిడి ని క్లీన్ చెయ్యండి ...అప్పుడు ట్రై చెయ్యండి .౨)స్మూత్ క్లోత్ ని జస్ట్ నీటిలో ముంచి తీసి నెమ్మదిగా సిడి ని క్లీన్ చేసి సిడి ఆరిన తరువాత దాన్ని ప్లే చేసి చూడండి. ------------------------------------------------------------------------------------------------
అలా కాదంటే Body copy pro అనే soft were ను వాడండి. ఇది కచ్చితంగా మీ cd కాపి చేసి పెడుతుంది.దీనికి ఈ వెబ్ సైట్ ని చూడండి.http://www.jufsoft.com/badcopy/ ఇది ట్రయల్ వెర్షన్. { ఆదిత్య విన్నకోట }

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)