నేను ప్రస్తుతానికి xp2 వాడుతున్నాను.అది కొద్దిగా ఇబ్బంది పెడుతుంటే మళ్లీ install చేద్దామంటే కావడం లేదు. తరువాత మీ సిస్టంలోనికి windowsxpఇన్స్టాల్ కావడం లేదు మీ సిస్టం లో virus scaner ఉన్నది .దానిని re install చేసి మరల ప్రయత్నించండి అనే మేసెజ్ చూపిస్తుంది . control panel లో ఎంత వెదికిన virus scaner కనిపిచడం లేదు .కొన్ని రకాల soft weres కూడా re install అవడం లేదు .ఇప్పుడు నా సిస్టం లో windows Xp ని install చేసుకునే మార్గం తెలుపవలసినదిగా విన్నవించుకుంటున్నాను . సంపత్ కుమార్
---------------------------------------------------------------------------------------------
కొన్ని కంప్యూటర్లలో BIOS లో antivirus protection enabled అని ఒక సెట్టింగు ఉంటుంది .
దానిని తొలగించి , బయోస్ సెట్టింగులని సేవ్ చేసి మీరు విండోస్ ఇన్స్టలేషను కొనసాగించాల్సి ఉంటుంది .
కంప్యూటరు ని ప్రారంభిస్తున్నపుడే , రామ్ టెస్టింగు అవుతున్నపుడే బయోస్ లోకి ప్రవేశించాల్సి ఉంటుంది .
ఇందుకు సాధారణంగా del key ని నొక్కవలసి ఉంటుంది . { MNM }
17, డిసెంబర్ 2008, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
కొన్ని కంప్యూటర్లలో BIOS లో antivirus protection enabled అని ఒక సెట్టింగు ఉంటుంది .
దానిని తొలగించి , బయోస్ సెట్టింగులని సేవ్ చేసి మీరు విండోస్ ఇన్స్టలేషను కొనసాగించాల్సి ఉంటుంది .
computererara ఫారం పనిచేస్తూ ఉంటే అక్కడ
మీ సందేహాలని తీర్చుకొనవచ్చును . గమనించాలి .
కంప్యూటరు ని ప్రారంభిస్తున్నపుడే , రామ్ టెస్టింగు అవుతున్నపుడే బయోస్ లోకి ప్రవేశించాల్సి ఉంటుంది .
ఇందుకు సాధారణంగా del key ని నొక్కవలసి ఉంటుంది .
కామెంట్‌ను పోస్ట్ చేయండి